లంగ్స్ బాగున్నాయో లేవో చెప్పే సూచనలివే!

ఊపిరితిత్తులను (లంగ్స్) ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం

లంగ్స్‌లో సమస్య ఏర్పడితే ముందుగానే గుర్తిస్తే మంచిది

పొగ తాగే అలవాటు ఉన్న వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి

శరీరంలో కొన్ని మార్పులను బట్టి లంగ్స్‌లో సమస్య ఉన్నట్లు అనుమానించాలి

ఛాతీలో నొప్పి నెలరోజులకంటే ఎక్కువగా ఉంటే

కఫం కూడా నెల రోజులకంటే ఎక్కువగా వస్తుంటే

ఉన్నట్లుండి బరువు తగ్గిపోతే

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే

ఎక్కువ రోజులు దగ్గు ఉన్నా లేదా దగ్గుతోపాటు రక్తం పడుతున్నా