ఇలా జరిగితే మీ ఫోన్ ట్యాప్ అయినట్లే

1. ఫోన్ కాల్‌లో అసాధారణ శబ్దాలు రావడం

2. కెమెరా, మైక్రోఫోన్ వాటంతటవే ఆన్ అవ్వడం 

3. బ్యాటరీ త్వరగా తగ్గిపోవడం

4. ఫోన్ ఉపయోగించనప్పటికీ యాక్టివిటీని చూపించడం.

5. ఫోన్ లోని  వెబ్ సైట్స్ భిన్నంగా కనిపించడం. 

6. వాడకపోయినా మొబైల్ బ్యాటరీ హీట్ ఎక్కడం 

7. మీకు విచిత్రమైన మెసేజ్ లు రావడం

8. స్విచ్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఎక్కువ సమయం తీసుకోవడం