విటమిన్ సప్లిమెంట్లతో క్యాన్సర్?

ఆరోగ్యం కోసమో, ఫిట్ నెస్ కోసమనో..

రోజూ తీసుకునే విటమిన్ సప్లిమెంట్లలో కొన్ని క్యాన్సర్ కు కారణమవుతున్నాయి.

ముఖ్యంగా విటమిన్ బీ3 రకమైన నికోటినమైడ్ రిబోసైడ్(ఎన్ఆర్) తో..

క్యాన్సర్ వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతోంది.

క్యాన్సర్ తో పాటు మరిన్ని ప్రమాదకరమైన రోగాలకు ఈ సప్లిమెంట్ కారణమవుతుందని హెచ్చరిక.

శరీరంలోని కణజాలానికి మరింత ఎనర్జీని చేకూర్చేందుకు ఈ ఎన్ఆర్ ఉపయోగపడుతుంది. 

శరీరంలో ఇప్పటికే ఉన్న క్యాన్సర్ కణాలకు ఈ సప్లిమెంట్ అందితే మాత్రం ప్రమాదమే.

శరీరంలో క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తుంది. 

మెదడుకు క్యాన్సర్ కణాలు చేరుతాయి.

అదే జరిగితే ఆ రోగిని ఎవరూ కాపాడలేరు.

ఇప్పటివరకు మెదడు క్యాన్సర్ కు చికిత్సను కనుక్కోలేదు. 

ఎన్ఆర్ సప్లిమెంట్ తో ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే.