నీరు తక్కువగా తాగకూడదు

భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయి

అధికంగా నీరు తీసుకుంటే రక్తంలో సోడియం తక్కువ

సోడియం తక్కువగా ఉంటే వృద్ధాప్య ఛాయలు ఆలస్యం

వ్యాధుల బారిన పడకుండా ఎక్కువ కాలం జీవించొచ్చు

రక్తంలో సోడియం పరిమాణం 125-146 మిల్లీ ఈక్వలెంట్ పర్ లీటర్ ఉండాలి

సోడియం ఎక్కువైతే భవిష్యత్తులో హృద్రోగాలు

స్ట్రోక్, మధుమేహం, డిమెన్షియా ముప్పు

మరీ ఎక్కువగా నీరు తాగకూడదు

రోజుకు 2-3 లీటర్ల నీరు తాగాలి