గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత..

గుండె ఆరోగ్యం విషయంలో.. కొన్ని మార్గాలను అనుసరించటం చాలా మంచిది.

వాకింగ్ : రోజుకు 40 నిమిషాలు వాకింగ్ లేదా, జాగింగ్ వంటివి చేయాలి..

స్నేహితులతో కలిసి.. సరదగా గడపండి...

ఆహారంలో ఎక్కువగా వివిధ రంగుల పండ్లు..కూరగాయలు తినండి

గింజలతో కూడిన  చిరుతిండి తినండీ..

సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ , ట్యూనా వంటి కొవ్వు చేపలను వారానికి రెండు సార్లు తీసుకోండి..

వ్యాయామాన్ని దినచర్యగా చేసుకోవాలి

ప్రతీరోజు..  యోగా చేయండీ..

రోజుకు..  7 గంటలు హాయిగా నిద్రపోండి..