మనిషి శరీరంలో కీలకమైనది గుండె

గుండె పదిలంగా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలి

వాకింగ్ లేదా జాగింగ్ చేస్తే గుండెకు మేలు

వ్యాయామాన్ని దినచర్యగా చేసుకోవాలి

స్నేహితులతో కలిసి సరదాగా గడపాలి

ఎక్కువగా పండ్లు, కూరగాయలు తినాలి

గింజలతో కూడిన చిరుతిండి తినడం మేలు

సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, ట్యూనా వంటి కొవ్వు చేపలు తినాలి

కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి

దూమపానం వదిలేయండి