పోషక విలువలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినాలి
కోడిగుడ్డుతో తయారుచేసిన పదార్థాలను తీసుకోవాలి
బీన్స్‌లో పీచుపదార్థాలు, ప్రొటీన్లు అధికం
పొట్ట దగ్గర ఉండే కొవ్వుని కరిగించడంలో ఉపయోగపడతాయి
పుచ్చకాయను మితంగా తీసుకోవచ్చు
పీనట్ బటర్, యాపిల్స్, అవకాడో తినాలి
అరటిపండ్లు, ద్రాక్ష, బెర్రీస్, చిలగడ దుంప తీసుకోవచ్చు
బ్రకలీ, పాలకూర తీసుకోవాలి