వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు

అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కపిల్ దేవ్‌పై ఉంది

వెస్టిండీస్‌తో మొత్తం 25 టెస్టు మ్యాచులు ఆడిన కపిల్ దేవ్

24.89 యావరేజ్‌తో 89 వికెట్లు

వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ అనిల్ కుంబ్లే

మొత్తం 17 మ్యాచుల్లో 29.78 యావరేజ్‌తో కుంబ్లే 74 వికెట్లు

మూడో బౌలర్‌గా లెజెండరీ బౌలర్ శ్రీనివాస్ వెంకట్రాఘవన్

23 మ్యాచుల్లో 39.47 యావరేజ్‌తో 68 వికెట్లు

అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్ బీఎస్ చంద్రశేఖర్

15 మ్యాచుల్లో 33.52 యావరేజ్‌తో ఆయన 65 వికెట్లు

అత్యధిక వికెట్లు తీసిన అయిదవ బౌలర్ బిషన్ సింగ్ బేదీ

వెస్టిండీస్‌పై 18 టెస్టులు ఆడి 34.88 యావరేజ్ తో 62 వికెట్లు