ఆందోళన లక్షణాల గురించి తెలుసుకుందాం

ఆందోళనను తగ్గించుకోకుంటే అనారోగ్యం

ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా లక్షణాలు

తలనొప్పి, చెమటలు పట్టడం

గుండె కొట్టుకునే వేగంలో మార్పు

విపరీతంగా భయం, శరీరం వణకడం

త్వరగా అలసిపోయి నీరసంగా అనిపించడం

స‌హ‌నం, ఏకాగ్రత ఉండదు

పదే పదే చిరాకు ప‌డ‌తారు

నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడతారు