ఏ భంగిమలో నిద్రించాలి..    ఏ వైపు తిరిగి నిద్రిస్తే మంచిదో తెలుసా?

నిద్రించే సమయంలో చాలామంది ఎడమవైపు, కుడివైపు తిరిగి నిద్రిస్తుంటారు.

మరికొంతమంది వెల్లకిలానూ, బోర్లా తిరిగి నిద్రిస్తుంటారు. 

కుడివైపునకు తిరిగి పడుకోవద్దని సూచిస్తున్నారు. 

ఎడమవైపు తిరిగి నిద్రిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదట

కడుపులో ఎడమవైపు జీర్ణాశయం ఉంటుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. 

మధ్యాహ్నం తిన్నాక 15 నిమిషాలు ఎడమవైపు తిరిగి పడుకోవాలట..

గుండె ఎడమవైపునే ఉంటుంది. అటే తిరిగి పడుకోవాలి.. రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. 

గర్భిణీలు ఎడమవైపు నిద్రిస్తే.. కడుపులోని శిశువుకు నేరుగా పోషకాలు అందుతాయి.

గురక సమస్య ఉన్నవారికి ఈ భంగిమ అద్భుతంగా పనిచేస్తుంది.