అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి
గుండెపై అధిక ఒత్తిడి పడుతుంది
మంచి ఆహారం తీసుకోవాలి,
8 గంటలు నిద్రపోవాలి
ప్రతిరోజు వ్యాయామం చేయాలి
పాలు, పాల పదార్ధాలకు బదులుగా సోయా మిల్క్ తాగాలి
రోజుకు 25 గ్రాముల
సోయా ప్రొటీన్ తీసుకోవాలి
టమాటా జ్యూస్ తాగితే మంచిది
ఓట్స్ పానీయాలు తీసుకోవాలి
గ్రీన్ టీ తాగితే మంచిది
కోకోవా పానీయాలు తీసుకోవాలి