యుక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ వాహనాలు దూసుకెళ్తున్నాయి.
ముదురు ఆకుపచ్చ రంగులో రష్యా యుద్ధ వాహనాలు కనిపిస్తున్నాయి.
అన్ని వాహనాలకు Z అనే గుర్తు కనిపిస్తోంది.
అసలు Z అనే సింబల్ వెనుక అర్థమేంటి అనే చర్చ మొదలైంది.
ఈ అక్షరం వెనుక అసలు అర్థం ఏంటో తెలుసా?
ఈ Z అంటే.. "Za pobedy" (విజయం కోసం) అని అర్థమట..
"Zapad" (పశ్చిమ)" అని కూడా పిలుస్తారు. కొద్ది రోజుల క్రితమే ఈ సింబల్‌ను గుర్తించారు.
యుక్రెయిన్‌లోకి వెళ్లే వాహనాలపై మాత్రమే ఈ ‘Z’ అక్షరాలను ముద్రించారట..
కార్లు, ఇతర రష్యా వాహనాలపై కూడా ఈ Z గుర్తును ముద్రిస్తున్నారు.
ఈ Z అక్షరాన్ని ముద్రించిన టీ-షర్ట్‌లను ధరించి తిరుగుతున్నారు.
‘Z’ గురించి పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..