చెర్రీ పండు పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో నిండి ఉంటుంది.

తీపి, కొద్దిగా పుల్లని రుచితో ఈ పండ్లను అందరూ ఇష్టంగా తింటారు.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా చేస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

ఎముకలకు ఈ పండు మంచిది

వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

జుట్టు పెరుగుదల, చర్మ రక్షణకు మేలుచేస్తుంది.

క్రమంగా తీసుకోవటం ద్వారా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.

దీర్ఘకాలిక పేగు సమస్యలు ఉన్నవారు దీన్ని క్రమం తప్పకుండా తినవచ్చు.