ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటల నిద్రపోవాలి.

ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు

పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని అతి నిద్ర అంటారు.

నిద్రలేమి ఎన్నో రుగ్మతలకు దారి తీస్తుందంటారు

అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్ర పోవాలి

చిన్న పిల్లలు 11 గంటలు నిద్రపోవాలి.

టీనేజిలో ఉండే వారు 10 గంటలు నిద్రపోవాలట

నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి

నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుంది

నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై కూడా ఉంటుందని పరిశోధకులంటున్నారు.