రైలు చివరి బోగీ వెనుక  పెద్ద క్రాస్ గుర్తు ఉంటుంది

కొన్ని రైళ్లకు పసుపు రంగులో ఉంటుంది

కొన్ని రైళ్లకు తెలుపు రంగులో ఉంటుంది

ఈ క్రాస్ గుర్తును ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వేస్తారు

ఈ క్రాస్ గుర్తు ఉంటే అది రైలు చివరి భాగమని సూచన

రైలు స్టేషన్ దాటిందని రైల్వే సిబ్బందికి సూచన

రైలు విజయవంతంగా ముందుకు వెళ్తుందని

రైల్వే క్రాసింగ్ దగ్గర ఉన్న గార్డు

ఈ క్రాస్ గుర్తు ద్వారా తెలుసుకుంటాడు