పాన్-ఆధార్ లింక్ చేయకపోతే నష్టమేంటి?

పాన్ కార్డు నిరుపయోగంగా మారుతుంది.

బ్యాంకులో రూ.50వేలకు మించి FD చేయలేరు.

బ్యాంక్ నుంచి రూ.50వేల కంటే ఎక్కువ డబ్బును విత్ డ్రా చేయలేరు.

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేరు.

స్టాక్ మార్కెట్ లావాదేవీలు జరపలేరు.

TDS క్యాష్ ఎక్కువగా కట్ అవుతుంది.

పన్నులు చెల్లించాల్సి వస్తే అదనపు జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది.

బ్యాంకు ఖాతా తెరవలేరు.

డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయలేరు.

పాన్-ఆధార్ లింక్ మస్ట్ చేసిన కేంద్రం. 

పాన్-ఆధార్ లింక్ గడువు మరోసారి పెంపు.

పాన్-ఆధార్ లింక్ గడువు జూన్ 30వరకు పెంపు.

లింక్ చేసుకోకుంటే జూలై 1 నుంచి నిరుపయోగంగా మారనున్న పాన్ కార్డ్.