అమెరికాలోని స్కిడ్మోర్ కాలేజ్ పరిశోధన
పురుషులు సాయంత్రం
వ్యాయామం చేస్తే అధిక ప్రయోజనాలు
బీపీ, హృద్రోగ సమస్యలు, అలసట తక్కువ
మహిళలు ఉదయం, మధ్యాహ్నం చేయొచ్చు
సాయంత్రం 4-5 గంటల సమయంలో చేయొచ్చు
దీంతో మంచి ఫలితాలు ఉంటాయి
స్త్రీలు ఉదయం పూట చేస్తే పొట్ట తగ్గుతుంది
బీపీ కూడా అదుపులో ఉంటుంది
సాయంత్రం చేస్తే మానసికంగానూ ఆనందంగా ఉంటారు
నిద్రపోయేముందు వ్యాయామం చేయవద్దు