నిబంధనలు పాటించని వారిపై వాట్సాప్ కొరడా

నిబంధనలు అతిక్రమిస్తే వాట్సాప్ అకౌంట్ పై నిషేధం

ఒక్క నెలలో 18లక్షల మంది భారతీయుల వాట్సాప్ ఖాతాలు బ్లాక్

WhatsApp డెల్టా, GBWhatsApp, WhatsApp Plus, వాట్సాప్ మోడ్ వంటి అనధికార యాప్స్ వాడొద్దు.

మీరు ఫార్వార్డ్ చేసే మేసేజ్ లపై ఫిర్యాదులు వచ్చినా మీ ఖాతా బ్లాక్.

మిమ్మల్ని ఎక్కువమంది బ్లాక్ చేసినా మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం.

నకిలీ ఖాతాను  సృష్టించడం.

మీ కాంటాక్ట్స్ లో లేని వారికి చాలా ఎక్కువ సందేశాలు పంపడం.

పోర్న్ క్లిప్‌లు, బెదిరింపు లేదా పరువు నష్టం కలిగించే సందేశాలు పంపడం.

హింసను ప్రోత్సహించే నకిలీ సందేశాలు లేదా వీడియోలను పంపడం.

రెచ్చగొట్టేలా, విద్వేషాలు ఉసిగొల్పేలా, ఇతరుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగించే ఖాతాలపై నిఘా.