ఈ ఏడాది వాట్సాప్‌లో వచ్చిన ట్రిక్స్, ఫీచర్స్ ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ‘వాట్సాప్‌’

యూజర్ల కోసం ప్రతి సంవత్సరం ఈ సంస్థ తన ఫీచర్స్ అప్‌డేట్ చేస్తుంది

ఈ ఏడాది కూడా వాట్సాప్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తీసుకొచ్చింది

ఎవరికి వాళ్లే మెసేజ్ చేసుకునేలా ‘మెసేజ్ యువర్‌సెల్ఫ్’ ఫీచర్ వచ్చింది

‘ఆన్‌లైన్ స్టేటస్’ కనిపించకుండా హైడ్ చేయొచ్చు

మెసేజెస్‌కు ఎమోజీలతో నేరుగా రిప్లే ఇవ్వొచ్చు

యూజర్లు ఎవరి అవతార్‌లను వాళ్లు క్రియేట్ చేసుకోవచ్చు

ఎవరికీ తెలియకుండానే గ్రూపులోంచి లెఫ్ట్ అవ్వొచ్చు

గ్రూపులో చేరే సభ్యుల సంఖ్య పెరిగింది