ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.

వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు మరింత పవర్ అందించనుంది. గ్రూపు చాట్లపై వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. 

డిలీట్ మెసేజెస్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్.. గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లను ఆ గ్రూపు అడ్మిన్లు డిలీట్ చేసేందుకు అనుమతినిస్తుంది. 

డిలీట్ మెసేజెస్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్.. గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లను ఆ గ్రూపు అడ్మిన్లు డిలీట్ చేసేందుకు అనుమతినిస్తుంది. 

గ్రూప్ అడ్మిన్ గ్రూపు చాట్‌లోని మెసేజ్‌పై చర్యలు తీసుకోవచ్చు. అడ్మిన్ ఆ మెసేజ్ ఉంచవచ్చు లేదంటే డిలీట్ చేయొచ్చు.

Wabetainfo నివేదిల ప్రకారం.. WhatsApp కొత్త 2.22.1.1  అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. 

గ్రూప్ అడ్మిన్‌లు గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ  మెసేజ్ డిలీట్ చేయడానికి ఈ ఫీచర్ అనుమతినిస్తుంది. 

గ్రూపు అడ్మిన్లు మెసేజ్ డిలీట్ చేసిన చోట Removed by an admin  అనే మెసేజ్ కనిపిస్తుంది. 

వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను బీటా వెర్షన్లలో టెస్టింగ్ చేస్తోంది. ఎప్పటిలోగా అందుబాటులోకి తెస్తుందో చూడాలి.