WhatsApp మెసేజ్‌ల కోసం ఎడిట్ బటన్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది.

ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపించింది. 

ప్లాట్‌ఫారమ్ అనుకున్న విధంగా పని చేస్తే.. స్టేబుల్ వెర్షన్‌కు కూడా అతి త్వరలో రావొచ్చు

WaBetaInfo ఈ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను  షేర్ చేసింది. 

పంపిన వాట్సాప్ మెసేజ్ ఎడిట్ చేస్తే.. యూజర్లకు తెలిసేలా ప్రతి మెసేజ్ బాక్స్‌లో “Edited” లేబుల్‌ కనిపిస్తుంది

వాట్సాప్ మెసేజ్ ఎడిట్ చేస్తే వార్నింగ్ పంపుతుందా లేదా అనే దానిపై సమాచారం లేదు

మెసేజింగ్ యాప్ ఎడిట్ చేసిన మెసేజ్ సమయం లేదా డేట్ చూపుతుందా లేదా క్లారిటీ లేదు

ఒక మెసేజ్ ఎడిట్ చేసేందుకు ప్లాట్‌ఫారమ్ యూజర్లకు కేవలం 15 నిమిషాల సమయాన్ని మాత్రమే ఇవ్వనుంది

ఇది లోపాలను ఎడిట్ చేసేందుకు మొత్తం మెసేజ్ మార్చకుండా యూజర్లకు ఈ ఆప్షన్ అందించనుంది.