Whatsapp

వాట్సాప్‌లో HD క్వాలిటీ ఫొటోలను పంపుకోవచ్చు

By 10TV Telugu News             May 18, 2024

ఎప్పటినుంచో వాట్సాప్ యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.

Source : Google

Whatsapp

WhatsApp యాప్ సెట్టింగ్‌లలో స్పెషల్ ఫొటో అప్‌లోడ్ క్వాలిటీ సెక్షన్ యాడ్ చేసింది.

Source : Google

Whatsapp

మీ స్నేహితులకు, ఇతర కాంటాక్టులకు బెస్ట్ క్వాలిటీ ఫొటోలను పంపేందుకు యూజర్లుకు అనుమతిస్తుంది.

Source : Google

Whatsapp

సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా ఫొటోను అప్ లోడ్ చేసినప్పుడు అది ఆటోమాటిక్ గా కంప్రెస్ అవుతుంది.

Source : Google

Whatsapp

ఇలాంటి సమయంలో మీరు పంపే ఫొటో ఎవరికైనా పంపడానికి మీ డేటాను ఎక్కువ మొత్తంలో వినియోగించదు.

Source : Google

Whatsapp

Auto రికమండ్ అనే మూడవ ఆప్షన్  కూడా ఉంది. 

Source : Google

Whatsapp

యాప్ బెస్ట్ క్వాలిటీ ఫొటోలను పంపాలా లేదా డేటా సేవర్ ఆప్షన్‌తో పంపేందుకు అనుమతిస్తుంది.

Source : Google

Whatsapp

బెస్ట్ క్వాలిటీ ఫొటోలు సైజులో పెద్దవి పంపడానికి సాధారణం కన్నా ఎక్కువ సమయం పడుతుంది.

Source : Google

Whatsapp

మరిన్ని స్టోరీల కోసం  ఈ కింది లింక్  క్లిక్ చేయండి. 

Arrow

Source : Google

Whatsapp