Whatsapp
వాట్సాప్ స్టేటస్‌లో వాయిస్ నోట్స్ పంపొచ్చు!
By 10TV Telugu News Sept 18, 2023
వాట్సాప్ యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది.
Source : Google
వాట్సాప్ ఇప్పుడు వాయిస్ నోట్‌లను స్టేటస్ అప్‌డేట్‌లుగా అందించనుంది.
Source : Google
ఈ వాయిస్ నోట్ స్టేటస్ ఫీచర్ పై వర్క్ చేస్తోంది.
Source : Google
ఫొటోలు, వీడియోలు మాత్రమే స్టేటస్‌లుగా పోస్ట్ చేసేందుకు వీలుంది.
Source : Google
త్వరలో ఆడియో నోట్స్‌ను కూడా స్టేటస్‌లో షేర్ చేసుకోవచ్చు
Source : Google
WhatsApp లాస్ట్ స్టేటస్‌లలో వాయిస్ నోట్ సపోర్ట్‌ను అందిస్తుంది.
Source : Google
స్టేటస్ అప్‌డేట్‌గా షేర్ చేసిన వాయిస్ నోట్‌ను "Voice Status" అంటారు.
Source : Google
వాయిస్ నోట్ సపోర్ట్ యాక్టివిటీని వివరించే ఫీచర్ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది.
Source : Google
మరిన్ని స్టోరీల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Source : Google
Visit Website