వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. లాక్ ఉంటేనే ఓపెన్

డెస్క్ టాప్ యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్

ఇక నుంచి వాట్సాప్ ఓపెన్ చేయాలంటే స్క్రీన్ లాక్ తీయాల్సిందే.

స్క్రీన్ అనే పేరుతోనే తీసుకొస్తున్న ఈ ఫీచర్‭తో..

డెస్క్‭టాప్‭లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్‭వర్డ్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిందే. 

యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్.

ఈ కొత్త ఫీచర్ వల్ల అదనపు భద్రత లభిస్తుందన్న మెటా.

టెస్టింగ్ పూర్తైతే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 

నంబర్ లేదంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ భద్రతలో స్ర్కీన్ లాక్. 

ఒకవేళ యూజర్ పాస్‭వర్డ్ మర్చిపోతే..

యాప్ నుంచి లాగౌట్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మళ్లీ లాగిన్ అవ్వొచ్చు.

ఇప్పటి వరకు ఇలాంటి సెక్యూరిటీ లేదు. 

ఒక్కసారి డెస్క్‭టాప్‭లో లాగిన్ అయితే చాలు, మళ్లీ లాగౌట్ కొట్టేంత వరకు ఓపెన్ అయే ఉంటుంది. 

దీంతో వినియోగదారులు లాగౌట్ కొట్టడం మర్చిపోతే ప్రైవసీకి ప్రమాదం.

దీంతో వినియోగదారులు లాగౌట్ కొట్టడం మర్చిపోతే ప్రైవసీకి ప్రమాదం.