ఫార్వర్డ్ మెసేజ్ లపై వాట్సాప్ సంచలన నిర్ణయం

ఇకపై గ్రూపులో ఫార్వర్డ్ మెసేజ్ లను..

ఒకసారి మాత్రమే ఫార్వర్డ్ చేసుకునేలా కొత్త నిబంధన

ఎక్కువ గ్రూపులకు పంపాలంటే..

తిరిగి మెసేజ్ ను ఎంచుకుని ఫార్వర్డ్ చేయాలి

వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2,

ఐఫోన్ 22.7.0.76 వెర్షన్ లో కొత్త నిబంధన అమలు

మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నారు

కొన్నిరోజుల్లో అన్ని ఫోన్లకు ఈ రూల్ అమలయ్యే ఛాన్స్