Whatsapp

ఆఫ్‌లైన్‌లోనూ వాట్సాప్ మెసేజ్‌ పంపొచ్చు!

By 10TV Telugu News            Feb 15, 2024

వాట్సాప్ ప్రాక్సీ సర్వర్‌లను ఎలా గుర్తించాలి?

Whatsapp

Source : Google

Androidలో WhatsApp ప్రాక్సీకి ఎలా కనెక్ట్ చేయాలంటే?

Source : Google

Whatsapp

WhatsApp లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేయండి లేదా Download చేయండి.

Source : Google

Whatsapp

Whatsapp> Chats Tab> Settings> Storage Data > Proxyని ఓపెన్ చేయండి. 

Source : Google

Whatsapp

ఇప్పుడు use proxy ఆప్షన్ ట్యాప్ చేయండి. మీరు కనెక్ట్ చేసే ప్రాక్సీ అడ్రస్‌లను ఎంటర్ చేయండి.

Source : Google

Whatsapp

Saveపై Tap చేయండి. కనెక్షన్ సక్సెస్ అయిన తర్వాత WhatsApp చెక్‌మార్క్‌ను చూపిస్తుంది. 

Source : Google

Whatsapp

ఐఫోన్‌లో WhatsApp ప్రాక్సీకి ఎలా కనెక్ట్ చేయాలంటే?

Source : Google

Whatsapp

WhatsApp Settings> Storage and Data > Proxy ఓపెన్ చేయండి. 

Source : Google

Whatsapp

Use Proxy ఆప్షన్ Tap చేయండి. 

Source : Google

Whatsapp

Proxy Address ఎంటర్ చేసి, కనెక్ట్ చేసేందుకు Save ఆప్షన్ Tap చేయండి. 

Source : Google

Whatsapp