wHATSAPP

వాట్సాప్‌‌లో ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేయొచ్చు!

By 10TV Telugu News             Nov 13, 2023

మీ Android లేదా iOS యూజర్లు ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసుకోవచ్చు. 

Source : Google

wHATSAPP

ముందుగా మీ ఫోన్‌లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి. 

Source : Google

wHATSAPP

మీరు టాప్ రైట్ కార్నర్‌లో మూడు వర్టికల్ డాట్స్  వద్దకు వెళ్లాలి. 

Source : Google

wHATSAPP

యూజర్లు యాప్‌లో Settings మెనుపై క్లిక్ చేయవచ్చు.

Source : Google

wHATSAPP

అకౌంట్ ఆప్షన్ (Account Option) ఎంపికపై క్లిక్ చేసి, ఆపై Privacy ఆప్షన్ వెళ్లండి.

Source : Google

wHATSAPP

చివరిగా స్టేటస్ ఆప్షన్ చూడవచ్చు. అందులో My Contacts, Nobody రెండు ఆప్షన్లు ఉంటాయి. 

Source : Google

wHATSAPP

మై కాంటాక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ ఆన్‌లైన్ స్టేటస్ మీ కాంటాక్టులకు మాత్రమే కనిపిస్తుంది.

Source : Google

wHATSAPP

రెండవ ఆప్షన్ ఎంచుకుంటే.. Nobody, ప్రతి ఒక్కరి నుంచి Online Statusని హైడ్ చేస్తుంది. 

Source : Google

wHATSAPP

పూర్తి స్టోరీల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. 

Source : Google

wHATSAPP