Whatsapp
వాట్సాప్‌లో ‘డునాట్ డిస్టర్బ్’ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
By 10 TV Telugu News March 25, 2024
వాట్సాప్ కొన్ని ప్రత్యేక ఫీచర్లను తీసుకొచ్చింది
Source : Google
Whatsapp
బీటా అప్‌డేట్‌లో ‘డు నాట్ డిస్టర్బ్’ ఫీచర్ అందుబాటులో ఉంది.
Source : Google
Whatsapp
యూజర్లకు ఇన్‌కమింగ్ కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లను బ్లాక్ చేసుకోవచ్చు.
Source : Google
Whatsapp
వాట్సాప్ బీటా ఇన్ఫోలో ఈ విషయాన్ని తెలిపింది
Source : Google
Whatsapp
వాహనం నడిపే సమయంలో, నిద్రలో ఎలాంటి నోటిఫికేషన్లు రాకుండా సెట్ చేసుకోవచ్చు.
Source : Google
Whatsapp
ఎనేబుల్ చేసుకునేందుకు టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు.
Source : Google
Whatsapp
ఎలాంటి అలర్ట్స్ రాకుండా సెట్ చేసుకోవచ్చు.
Source : Google
Whatsapp
ప్రస్తుతానికి ఐఓఎస్ 15తో రన్ ఐఫోన్స్‌లోనే ఉంది.
Source : Google
Whatsapp
ఆండ్రాయిడ్ యూజర్లకు ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
Source : Google
Whatsapp
Click Here