మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది

వాట్సాప్ గ్రూపు కాలింగ్ ఫీచర్‌లో యూజర్ల పరిమితిని పెంచనుంది

వాట్సాప్ గ్రూపు వాయిస్ కాలింగ్‌లో 8 మందికి మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉంది

గ్రూపులో వాయిస్ కాలింగ్ 32 మంది వరకు పాల్గొనేందుకు అనుమతించనుంది.

వాయిస్ మెసేజ్ బబుల్స్ కాంటాక్ట్‌లు, గ్రూప్‌ల ఇన్ఫో స్కోర్‌ డిజైన్‌లను రిలీజ్ చేయనుంది.

వాట్సాప్ అందించే గ్యాలరీలో మీకు ఇష్టమైన మీడియాను యాక్సెస్ చేసుకోవచ్చు. 

ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ బ్రెజిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

WhatsApp కమ్యూనిటీస్ ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. 

వేర్వేరు గ్రూపులను ఒకే చోట కనెక్ట్ అయ్యేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.