Whatsapp

వాట్సాప్‌లో మెసేజ్‌లను షెడ్యూల్ చేయాలంటే?

By 10TV Telugu News             Nov 8, 2023

Facebook, Twitter నేరుగా పోస్ట్‌లను షెడ్యూల్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

Source : Google

Whatsapp

Hootsuite వంటి థర్డ్ పార్టీ సైట్లు Instagram కోసం పోస్టులను షెడ్యూల్ చేసుకోవచ్చు.

Source : Google

Whatsapp

WhatsAppలో మెసేజ్‌లను  పోస్ట్‌లను షెడ్యూల్ చేసేందుకు అనుమతించదు.

Source : Google

Whatsapp

వాట్సాప్‌లో పోస్ట్‌లను సాయపడేందుకు కొన్ని థర్డ్-పార్టీ యాప్‌లు ఉన్నాయి. 

Source : Google

Whatsapp

థర్డ్ పార్టీ యాప్‌లు WhatsAppలో టెక్స్ట్, ఫోటోలు, వీడియోల మెసేజ్ షెడ్యూల్ చేసేందుకు అనుమతిస్తాయి.

Source : Google

Whatsapp

WhatsAppని ఉపయోగిస్తుంటే పండుగలు, పుట్టినరోజుల కోసం శుభాకాంక్షలు పోస్ట్‌లను ప్లాన్ చేస్తే మీరు పోస్ట్‌లను షెడ్యూల్ చేయవచ్చు.

Source : Google

Whatsapp

WhatsApp మెసేజ్ షెడ్యూల్ చేయడంలో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. 

Source : Google

Whatsapp

గూగుల్ ప్లే స్టోర్ నుంచి Schedule యాప్ లేదా GB Whatsapp ద్వారా మెసేజ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. 

Source : Google

Whatsapp

మరిన్ని స్టోరీల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. 

Whatsapp