ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లపై పనిచేస్తోంది.

వాట్సాప్‌లో రెండు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.

అందులో ఒకటి యూజర్ నేమ్ పేర్లను యాడ్ చేయడం  

యాప్‌లో మీ ఫోన్ నంబర్‌ను హైడ్ చేయడం..

మరొకటి వీడియో కాల్‌ల సమయంలో స్క్రీన్ షేరింగ్ చేయొచ్చు. 

మెసేజింగ్ యాప్‌కి రానున్న 2 కొత్త మెయిన్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం.

 వాట్సాప్ యూజర్లందరూ యూజర్ నేమ్ మాత్రమే చూడగలరు. 

వాట్సాప్ తమ ఫోన్ నంబర్‌లను బహిర్గతం చేయకుండా యాప్‌లో  యూజర్ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్‌కు వాట్సాప్ సెట్టింగ్‌లు > ప్రొఫైల్‌లో స్పెషల్ సెక్షన్ ఉంటుంది.

వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్లకు అదనపు భద్రతను యాడ్ చేయొచ్చు.