Whatsapp

వాట్సాప్‌లో డిలీటెడ్ మెసేజ్ చూడాలంటే?

By 10TV Telugu News             Nov 7, 2023

వాట్సాప్ యూజర్లు ఏదైనా తప్పుగా పంపిన మెసేజ్ డిలీట్ చేశారా?

Source : Google

Whatsapp

ఆ మెసేజ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతిఒక్కరిలోనూ ఉంటుంది

Source : Google

Whatsapp

డిలీట్ చేసిన అన్ని మెసేజ్‌లను చదవాలనుకుంటున్నారా? 

Source : Google

Whatsapp

మీరు ఈ కింది విధంగా ఫాలో అయితే డిలీట్ మెసేజ్‌లను సులభంగా తెలుసుకోవచ్చు.

Source : Google

Whatsapp

అందుకోసం మీరు Google Play Store ద్వారా థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి

Source : Google

Whatsapp

డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్‌లను మొబైల్‌లో ఇలా చూడొచ్చు

Source : Google

Whatsapp

Google Play Store నుంచి ”Get Deleted Messages” యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

Source : Google

Whatsapp

మీరు ఇప్పుడు యాప్‌కి కొన్ని Allow పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది

Source : Google

Whatsapp

WhatsAppలో మెసేజ్ డిలీట్ చేసినప్పుడల్లా మీరు ఈ యాప్ ద్వారా ఆ మెసేజ్ ఏంటో చూడవచ్చు

Source : Google

Whatsapp

మరిన్ని స్టోరీల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. 

Source : Google

Whatsapp