వాట్సాప్  యూజర్లకు  వార్నింగ్

సైబర్ క్రిమినల్స్  కొత్త తరహా  మోసం

వాట్సాప్‌ ఫీచర్‌ను ఉపయోగించి  చీటింగ్

వాట్సాప్‌ సంస్థ పంపుతున్నట్లు వాయిస్‌ నోట్  ఈ-మెయిల్‌కు పంపుతారు

ఆ వాయిస్‌ నోట్‌పై క్లిక్ చేయమని సూచిస్తారు

ఒకవేళ యూజర్‌  వాయిస్‌ నోట్‌పై  క్లిక్ చేస్తే  బ్యాంకు ఖాతా  ఖాళీ చేస్తారు

వాట్సాప్‌లోని వాయిస్‌  నోట్‌ మెసేజ్‌ పేరుతో యూజర్లకు ఈ-మెయిల్

ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే మన డివైజ్‌లో సైబర్‌ క్రిమినల్స్ కు సంబంధించిన మాల్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది.

మాల్ వేర్ ద్వారా  మన బ్యాంకు ఖాతాల  వివరాలు తెలుసుకుని  డబ్బు లూటీ చేస్తారు.

దాడుల బారిన పడకుండా ఉండటానికి డివైజ్‌లో సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి

ఆన్‌లైన్‌ బ్యాంకు  అకౌంట్లకు  టూ ఫ్యాక్టర్‌ సెటప్‌  అథెంటికేషన్‌  పెట్టుకోవాలి

అనుమానాస్పద  మెయిల్స్‌ వస్తే  ఓపెన్‌ చేయకుండా ఉండడమే ఉత్తమం