Whatsapp

వాట్సాప్‌ స్టేటస్‌  ఫేస్‌బుక్‌లో షేరింగ్..!

By 10 TV Telugu News

Nov 15, 2023

ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ను నేరుగా ఫేస్‌బుక్‌లో షేర్ చేయొచ్చు.

Source : Google 

Whatsapp

వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతుంది. 

Source : Google 

Whatsapp

వాట్సాప్ యూజర్లు స్టేటస్‌ను యాప్ నుంచి మారకుండానే షేర్ చేయొచ్చు.

Source : Google 

Whatsapp

ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్‌లను రెండు ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసుకోవచ్చు

Source : Google 

Whatsapp

ప్రస్తుతం, వాట్సాప్ యూజర్లు  (Instagram)లో మాత్రమే స్టేటస్  షేర్ చేసుకునే వీలుంది. 

Source : Google 

Whatsapp

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన  అదే స్టేటస్ అప్‌డేట్‌ను ఫేస్‌బుక్‌లో  కూడా షేర్ చేయొచ్చు

Source : Google 

Whatsapp

వాట్సాప్ యూజర్లు (Facebook) స్టోరీలకు స్టేటస్ అప్‌డేట్స్ షేర్ చేసే వీలుంది. 

Source : Google 

Whatsapp

కొత్త పోస్ట్ పెట్టిన ప్రతిసారీ మాన్యువల్‌గా షేర్ చేయాల్సి వచ్చేది. 

Source : Google 

Whatsapp

ఈ కొత్త ఫీచర్‌తో ఆప్షన్ ఆటోమాటిక్‌గా  యూజర్లకు అనుమతిస్తుంది.

Source : Google 

Whatsapp