తెల్లజుట్టు సమస్య

గృహచిట్కాలతో తెల్లగా మారిన జుట్టును నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 హెన్నాతెల్ల జుట్టును నివారించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలటాన్ని నివారిస్తుంది.

కరివేపాకు పురాతన కాలం నుండి తెల్ల జుట్టును నివారించడంలో సహాయపడుతుంది. 

తెల్ల జుట్టును నివారించడంలో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ బ్లాక్ టీ.

ఉసిరికాయ ముక్కలను కప్పు కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి. తరచూ తలకు అప్లై చేస్తుంటే సమస్య క్రమంగా తగ్గుతుంది. 

తెల్లజుట్టును నివారించడంలో మెంతులు బాగా ఉపకరిస్తాయి. 

నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల జుట్టుకు మేలు కలుగుతుంది. 

రోజువారి ఆహారం లో విటమిన్ బి12 అధికంగా ఉండే పోర్క్, బీఫ్ , ల్యాంబ్, డైరీ ప్రొడక్ట్స్ ను పాలు,చీజ్ గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

థైరాయిడ్ చెక్ చేయించుకోవడం వల్ల హార్మోన్ సప్లిమెంట్ తీసుకోవచ్చు.

జుట్టు ఆరోగ్యంగా.. నల్లగా ఉండాలంటే స్మోకింగ్ కు దూరంగా ఉండాలి. 

తెల్లజుట్టు సమస్య