కొందరి చేతివేళ్ల గోళ్లపై తెల్లటి మచ్చలు

కొందరిలో తెల్లగా అడ్డగీతలు

జింక్ లోపం ఉంటే మచ్చలు

గుండె, ఎముకలకు జింక్ అవసరం

ఆహారం రూపంలో జింక్ తీసుకోవాలి

ఎంజైమ్ రియాక్షన్లకు అవసరం

పలు దీర్ఘకాలిక వ్యాధులు నయం

చాలా మందిలో జింక్ లోపం

పుట్టగొడుగులు, పాలకూర, బ్రొకోలీ తినాలి

పాల ఉత్పత్తులు, డార్క్ చాక్లెట్లు, మటన్ తీసుకోవాలి