హఠాత్తుగా టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడని ఎవరూ ఊహించలేదు.
ఏడేళ్లుగా జట్టును ముందుకు నడిపించి విదేశాల్లోనూ గెలుపు రుచిని చూపిన కోహ్లీ
పరిశీలనలో ఉన్న ప్లేయర్లు
కేఎల్ రాహుల్
రోహిత్ శర్మ
జస్ప్రిత్ బుమ్రా
పంత్
భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పంత్ ను తర్వాతి కెప్టెన్ గా నియమించాలని సునీల్ గవాస్కర్ కోరుతున్నారని సమాచారం.