షేవింగ్ బ్లేడ్ 1901లో ప్రవేశపెట్టారు.

ఈ బ్లేడ్ వ్యవస్థాపకుడు జిల్లెట్ 

విలియం నికర్సన్ సహాయంతో కింగ్ క్యాంప్ ఫస్ట్ బ్లేడ్‌ను రూపొందించాడు. 

కింగ్ క్యాంప్ పేటెంట్ పొందాక 1904 నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. 

మొదటి బ్యాచ్ ఉత్పత్తిలో 165 బ్లేడ్లను తయారు చేసింది కంపెనీ. 

బ్లేడ్ తయారైన కాలంలో షేవింగ్ కోసం మాత్రమే వాడేవారు. 

ప్రత్యేక డిజైన్లతో షేవింగ్ రేజర్‌లో అమర్చుకునేలా డిజైన్లు చేశారు. 

మూడు రంధ్రాలు ఉండేలా బ్లేడ్ షేవింగ్ రేజర్ ఫిట్ అయింది. 

జిల్లెట్ బ్లేడ్, షేవింగ్ రేజర్‌పై పేటెంట్ పొందింది. చాలా కంపెనీలు అదే ఉత్పత్తిని ప్రారంభించాయి. 

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ బ్లేడ్‌లు తయారయ్యాయి.. ఇప్పటికి డిజైన్ అలాగే ఉంది.