మన చేతి గోర్లు, కాలి గోర్లుపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి

గోర్లకి అర్ధ‌చంద్రాకారంలో నెల‌వంక‌ను పోలిన మచ్చలు

వీటినే మెడికల్ భాషలో లునులా, ల్యుకోనేషియా అంటారు

కొన్ని శాశ్వతంగా ఉండేవి కాగా మరికొన్ని మారిపోతాయి

గోళ్లకు దెబ్బ తగిలినప్పుడు.. వాటి తెల్లని కుదుళ్ళ కారణంగా కొన్ని తెల్లని మచ్చలు

శరీరంలో కాల్షియమ్, జింక్ లెవెల్స్ తగ్గినపుడు గోర్లుకింద మచ్చలు వస్తాయి

శరీరంలో కిడ్నీలు, లివర్ పనితీరు తగ్గినపుడు కూడా తెల్లని మచ్చలు కనిపిస్తాయి

ప్రోటీన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వలన కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది

ఒకరకంగా మన శరీరంలో మార్పులు, ఆరోగ్య స్థితిని గొర్లుపై మచ్చలు గుర్తు చేస్తాయి

ఇలా మచ్చలు ఎక్కువగా కనిపిస్తే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవాలి