ఖర్జూరాలను
సూపర్ ఫుడ్ గా
పిలుస్తారు
ఖర్జూరంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు
సెహ్రీలో ఖర్జూరాన్ని
తింటే
అది రోజంతా శక్తిని నింపుతుంది
దీంతో రంజాన్ మాసంలో పోషకాహార లోపం
దరిచేరదు
ఉపవాసం విరమించిన
తర్వాత కూడా..
ఖర్జూరాన్ని
మొదటగా
తినడానికి
కారణం ఇదే
పుష్కలంగా పోషకాలు ఉండటంతో..
ఇఫ్తార్, సెహ్రీలో
ముస్లింలు తప్పకుండా
ఖర్జూరం
తీసుకుంటారు.