మనం ఎప్పుడు చూసినా రైలు పట్టాలు కొత్తగానే కనిపిస్తాయి

మన ఇంట్లో ఉంచిన ఇనుము కూడా తుప్పు పట్టడం సహజం

కానీ.. ఆరుబయట వాతావరణంలో రైలు పట్టాలకు తుప్పు రాదు

ఇనుము తుప్పు పట్టేందుకు ప్రధాన కారణం అక్షీకరణ చెందడం

ఆక్సిజన్‌లోని తేమ ఇనుముపై ఐరన్ ఆక్సయిడ్ పొరను తెస్తుంది

ఆక్సయిడ్ పొర ఇనుముపై చేరి దాని రంగును కూడా మార్చేస్తుంది

అయితే, రైల్వే ట్రాక్స్ కోసం ఉక్కుతో పాటు మాంగలోయ్ కలుపుతారు

అందుకే ఎలాంటి వాతావరణంలో కూడా రైలు పట్టాలకు తుప్పురాదు