విమాన ప్రయాణాల్లో ఫోన్లను ఎందుకు స్విచ్ఛాఫ్, ఫ్లైట్ మోడ్ పెడతారో తెలుసా?
విమానం టేకాఫ్ సమయంలో ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.
మొబైల్ నెట్ వర్క్ కారణంగా విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థ కంట్రోల్ తప్పుతుందట..
విమానంలో మొబైల్ ఫోన్ వాడటం ద్వారా ఎలక్ట్రానిక్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది.
మొబైల్ ఫోన్ల ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు విమానాల్లోని ఎలక్ట్రానిక్
వ్యవస్థకు తేడా ఉంది.
పైలట్లు ఏటీసీతో మాట్లాడే సమయంలో
ఫోన్ల సిగ్నల్స్ కారణంగా గరమని శబ్ధం వస్తుందట..
ఇలాంటి సమయాల్లో పైలట్లు ఏటీసీ
సంభాషణ సరిగా వినిపించకపోవచ్చు.
ఈ సమయంలో పైలట్ల ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది.
విమానాల టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయాల్లో ప్రయాణికుల ఫోన్లను స్విచ్చాఫ్ చేయమనేది..
విమాన ప్రయాణానికి ముందు
ఫోన్ స్విచ్ఛాఫ్ లేదా ఎయిర్‌ప్లేన్ మోడ్ తప్పనిసరి..
పూర్తి సమాచారం కోసం
ఇక్కడ క్లిక్ చేయండి..