రాత్రి ఆలస్యంగా తింటే అనారోగ్యం

గ్యాస్ట్రో ఇసోఫాజియల్ రిఫ్లెక్స్  డిసీజ్ వస్తుంది

రాత్రి భోజనం త్వరగా చేయాలి

డిన్నర్-మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ మధ్య..

12 గంటల విరామం ఉండాలి

 అధిక బరువు ఉంటే తగ్గుతారు

మధుమేహం ముప్పు తగ్గుతుంది

కేన్సర్, మరణాల ప్రమాదాలూ తగ్గుతాయి

డిన్నర్ చేసిన 4 గంటల తర్వాత నిద్రిస్తే మంచిది