హార్స్ షూ పీతల రక్తం లీటర్  ధర రూ.12లక్షలపైనే

ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత

అది సురక్షితమా కాదా అనేది హార్స్ షూ రక్తంతో పరీక్షిస్తారు

ఈ పీతల రక్తం నీలి రంగులో ఉంటుంది

అందుకే ఈ పీతలను బ్లూగోల్డ్ అంటారు

ఒక్క వ్యాక్సిన్ల తయారీలోనే కాదు

యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలు ఈ పీత రక్తంతోనే పరీక్షిస్తారు

శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్‌మేకర్లు

ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్‌ పరికరాలను కూడా పీత రక్షంతోనే పరీక్షిస్తారు

ఈ రకం పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా

ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్

పీతల సేకరణ, రక్తం తీయడం అన్నీ క్లిష్టమైన పనులే

ఈ కారణంగానే వీటి రక్తం ధర ఒక్క లీటర్‌కు రూ.12 లక్షల పైనే

ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్లు ఈ పీతల రక్తం కోసం ఖర్చు పెడతాయి