ఆడవాళ్లు గాజులు వేసుకోవడం వెనుక సైంటిఫిక్ రీజన్

చేతికి గాజులు వేసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది

మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురై రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది

ముందుకు వెనక్కి గాజులు కదలటం వల్ల

రక్త నాళాలకు మసాజ్ అవుతూ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

శరీరంలో శక్తి స్థాయులు పెరుగుతాయి

అలసట, ఒత్తిడి తగ్గటంతోపాటు నొప్పులను భరించే శక్తి లభిస్తుంది

శరీరంలో వేడిని తొలగించటంలో మట్టి గాజులు ఉపకరిస్తాయి

గాజులు వేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత సమస్య తొలగిపోతుంది

గాజుల శబ్దం.. తల్లి, కడుపులో ఉన్న బిడ్డకు ఒత్తిడి లేకుండా చేస్తుంది