ఆదివారమంటే ఇండియా మొత్తం సెలవు రోజని అందరికీ తెలిసిందే

అయితే, అసలు ఆదివారమే సెలవు ఎందుకు ఇస్తారు?

నిజానికి పురాణాల ప్రకారం సూర్యుడికి ఆదివారం చాలా ఇష్టమైన రోజు

ఆదివారం సూర్య భగవానుడికి తర్పణాలు వదిలి నమస్కరించడం వల్ల పుణ్యం

ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేస్తే జ్ఞానం కలుగుతుంది

శుభకార్యాన్ని ఆదివారం మొదలు పెడితే ఏ ఆటంకం లేకుండా పూర్తవుతుంది

అయితే పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించిన సంగతి తెలిసిందే

భారతీయుల ఆదివార ప్రాముఖ్యతను చూసి బ్రిటిష్ వాళ్ళు సెలవుగా ప్రకటించారు

అప్పటికే క్రైస్తవ మతంలో ఆదివారం రోజు ప్రార్ధనలు చేసేవారు

అందుకే అప్పుడు ఆదివారం విశ్రాంతి దినంగా సెలవు ఇచ్చేవారు