మనిషికి తగినంత నిద్ర చాలా అవసరం.
ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నిద్ర మస్ట్.
రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోతే ఆరోగ్యానికి ముప్పే.
రాత్రిళ్లు సరిగా నిద్రపోకుండా మేల్కొని ఉండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
మనిషి రోజులో కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి.
లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు.
బరువు పెరగడం, కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్లడ్ ప్రెషర్, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం.
రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోతే వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ఫోన్లు చూస్తూ కాలక్షేపం చేయకుండా రాత్రిళ్లు కంటికి సరిపడా నిద్రపోండి.