సబ్బులు అనేక రంగుల్లో ఉంటాయి.

ఒక్కో సబ్బు రంగు వేర్వేరు సువాసలతో ఉంటాయి

సబ్బులు రంగులు వేరైనా నురుగ మాత్రం తెల్లగా వస్తుంది 

వస్తువుల రంగులు కనిపించడానికి కాంతి కిరణాలే కారణం

నురుగులో నీరు, గాలి, సబ్బు కలిసిపోతాయి

సబ్బును రుద్దితే.. చిన్న బుడగలు ట్రాన్ఫరెంట్ ఫిల్మ్‌తో వస్తాయి

గుండ్రని బుడగ ఆకారంలో కనిపిస్తాయి.

రసాయనక చర్య వల్ల బుడగలు తెల్లగా కనిపిస్తాయి

సబ్బు రంగు ఏదైనా ఉన్నప్పటికీ నురుగు మాత్రం తెల్లగానే కనిపిస్తుంది.

కాంతి కిరణాల కారణంగా నురుగు ఇలా తెల్లగా కనిపిస్తుంది.