‘వరల్డ్ స్టూడెంట్స్ డే’.. ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతి ఏటా అక్టోబర్ 15న ‘వరల్డ్ స్టూడెంట్స్ డే’ నిర్వహిస్తారు

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పుట్టిన రోజు ఇది

దేశంలోని విద్యార్థుల్లో అత్యంత స్ఫూర్తి నింపిన వ్యక్తుల్లో కలాం ఒకరు

కలాం చేసిన సేవలకుగాను ఈ రోజును ‘వరల్డ్ స్టూడెంట్స్ డే’గా జరుపుతారు

అయితే, దీనికి ఐక్యరాజ్య సమితి నుంచి అధికారిక గుర్తింపు మాత్రం లేదు

కానీ, మన దేశంలో మాత్రం ‘వరల్డ్ స్టూడెంట్స్ డే’ను ప్రత్యేకంగా జరుపుతారు

విద్యార్థుల సమస్యల్ని, ప్రగతిని ఈ రోజు చర్చించాల్సిన అవసరం ఉందని పలువురి అభిప్రాయం

మరోవైపు ఇదే రోజును ‘అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం’గా జరుపుతారు

గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ రోజును ప్రత్యేకంగా చర్చిస్తారు