సెక్యూరిటీ గార్డ్స్ నల్ల కళ్లద్దాలు సీక్రెట్ ఏంటి?

అన్ని రంగాలలో ప్రముఖులకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారన్నది తెలిసిందే

బాడీ గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ అనగానే మనకు కనిపించేది యూనిఫాం, కళ్ళద్దాలు

ఈ సెక్యూరిటీ కనీసం తల కూడా తప్పకుండా నిల్చొని సెలబ్రిటీలకు రక్షణ కల్పిస్తారు

సెక్యూరిటీ కళ్లద్దాలు పెట్టుకునేది స్టైల్ కోసం కాదు.. దాని వెనక ఓ సీక్రెట్ ఉంది

సాధారణంగా ఒకరిని తదేకంగా గమనిస్తుంటే వాళ్ళు చేసే పని ఆపేసి వెళ్ళిపోతారు

ఆలా గమనిస్తున్నట్లుగా తెలియకుండా ఉండేందుకే నల్ల కళ్ళద్దాలను వాడతారు

అలా తల అటూ ఇటూ తిప్పకుండానే కేవలం కళ్ళతోనే పరిసరాలను గమనిస్తారు